India vs Australia 4th ODI: Indian cricket team was wear camouflaged caps in one game every calendar year to pay tribute to the armed forces.
#IndiavsAustralia4thODI
#ViratKohli
#shikhardhavan
#rohithsharma
#teamindiaSpecialCap
#cricket
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించడానికి తమనుంచి బీసీసీఐ ముందుగానే అనుమతి తీసుకుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టులోని ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లను ధరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.