India vs Australia 2nd ODI : Dhoni Dodges Fan, Makes Him Run For Embrace During 2nd ODI vs Australia

Oneindia Telugu 2019-03-06

Views 644

Mahendra Singh Dhoni is among the fastest runners between the wickets in international cricket. On Tuesday, the pace came in handy as he tried to dodge a fan, who breached security in pursuit of a hug from the charismatic former captain.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
#kedarjadav
#rohithsharma
#cricket
#teamindia

ధోని కోసం అభిమానులు స్టేడియంలోని భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి వస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ధోని కోసం ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. అంతేకాదు ఆ అభిమానిని ధోని కోసం మైదానంలో పరిగెత్తాడు.

Share This Video


Download

  
Report form