Virat Kohli Visibly Rough Without MS Dhoni Says Bishan Singh Bedi | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-12

Views 242

Former captain Bishan Singh Bedi tagged Mahendra Singh Dhoni as India's "half a captain" in the limited-overs and said his absence made Virat Kohli "visibly rough" on the field during the fourth ODI over Australia.
The wicket-keeper batsman Dhoni has been rested for the remainder of the series which is tied at 2-2 as Australia snatched victory from the jaws of defeat in the fourth match at Mohali
#IndiaVsAustralia4thODI
#msdhoni
#ViratKohli
#Bishan Singh Bedi
#shikhardhavan
#rohithsharma
#klrahul
#cricket
#teamindia

చివరి రెండు వన్డేల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చారో తనకు తెలియదని అతను లేని లోటు నాలుగో వన్డేలో స్పష్టంగా కనిపించిందని స్పిన్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ అభిప్రాయపడ్డాడు. గత ఆదివారం మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.ధోని లేకపోవడం వల్లే నాలుగో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైందని చెప్పాడు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాల ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని, కోహ్లీ కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని పీటీఐకి ఇచ్చి ఇంటర్యూలో బేడీ చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS