Janasena Chief Pawan Kalyan announced party candidates first list. Four loksabha and 32 assembly candidates list released by pawan Kalyan. Pending list may be announced on 16th or 17th of this month.
#APElection2019
#janasenacandidateslist
#JansenaYuddaSankharavam
#pawankalyan
#JansenaChief
ఏపిలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. అధికారికంగా అభ్యర్ధు లను ప్రకటించిన తొలి పార్టీ జనసేన. ఈ రోజు పార్టీ అవిర్భావ దినోత్సవం కావటంతో..సభకు ముందుగానే అభ్యర్ధుల జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కసరత్తు తరువాత జాబితా విడుదల చేసారు. అందులో భాగంగా 4 లోక్‌సభ, 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.