In November 2018, singer and dubbing artist Chinmayi Sripaada was Stopped from the Union for non-payment of subscription fees for a prolonged period of two years.
#Singerchinmayi
#Radharavi
#Meetoo
#Madrashighcourt
#Tamilcinema
#Movienews
గాయని చిన్మయి శ్రీపాదకు చేదు అనుభవం ఎదురైంది. డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ నుంచి చిన్మయిని తొలగించడం తమిళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. గతంలో మీ టూ ఉద్యమంలో భాగంగా డబ్బింగ్ యూనియన్ ప్రసిడెంట్ రాధారవిపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ప్రతీకారం తీర్చుకొన్నారా అనే వాదన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.