Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Ready to Complain About Bigg Boss Telugu 5 Telugu Show
#BiggBossTelugu5
#BJPMLARajaSingh
#AnchorRaviElimination
#BB5Unfair
#AnchorRaviunfairelimination
#VJSunny
బిగ్ బాస్ తెలుగు షో పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియస్ అయ్యారు . ఆంధ్రా, తెలంగాణ మధ్య సమిసిపోయిన విభేదాలు మళ్ళీ సృష్టిస్తున్న షోను వెంటనే నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.