Sep 24th, 2007. India and Pakistan clashed in the final of the first ever World T20. There was no official coach for teamindia. These players had won the first T20 World Cup, and they had done it without any kind of person guiding them in a coaching capacity. That made the effort all the more special.
#IPL2019
#MSDhoni
#MSDhoniJoinsCSKPractice
#CSK
#ChennaiSuperKings
#viratkohli
#T20worldcup
#RCB
#cricket
#teamindia
24 సెప్టెంబర్ 2007. భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు రెండు దేశాలకు ఎంతో కీలకం. టీ20 ఫార్మాట్‌లో అదే తొలి ప్రపంచకప్ టోర్నమెంట్. ఈ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలో భారత్.. పాక్‌పై విజయం సాధించింది.
అప్పుడు భారత్ టైటిల్ గెలిచింది. ముఖ్య విషయం ఏమంటే ఆ సమయంలో ఇండియాకు కోచ్ ఎవరూ లేరు. మేనేజర్ లాల్ చంద్ రాజ్‌పుత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్ కోసం వెళ్లింది. కోచ్ లేకుండానే మిగతా జట్లను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.