Chennai Super Kings (CSK) are the defending champions and the Yellow Army, under the leadership of their inspirational captain Mahendra Singh Dhoni, would be hoping to repeat their exploits of the previous season to retain the title in 2019.
#IPL2019
#MSDhoni
#CSKVsRCB
#ChennaiSuperKings
#viratkohli
#RCB
#cricket
#teamindia
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు( 2010, 2011, 2018లో) టైటిళ్లను సొంతం చేసుకుంది.