Naresh Panel has won by Shivaji Raja Panel in the recent 'Movie Artist Association' polls. The newly-elected Naresh Panel is set to swear on March 22.After completing all arrangements for this purpose,Shivaji Raja raised a controversy
#Jeevitha
#Rajasekhar
#Shivajiraja
#Tollywood
#MAA
#Naresh
#Srikanth
#shivabalaji
#uttej
ఇటీవల జరిగిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ మీద నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన నరేష్ ప్యానల్ మార్చి 22న ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత... 'మా'జీ అధ్యక్షుడు శివాజీ రాజా వివాదానికి తెర లేపారు. తాను మార్చి 31 వరకు పదవిలో ఉంటాను, అప్పటి వరకు 'మా' ప్రెసిడెంట్ సీటును ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదని, అవసరం అయితే తాను కోర్టుకు వెళతానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ప్యానల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మీటింగ్ లో నరేష్,జీవిత, రాజశేకర్ తదితరులు మాట్లాడారు.