Shivaji Raja Son's 'Gem' Movie Launch || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-15

Views 110

Mahakalakshmi Movie Makers launched 'Gemm' as Shivaji Raja's son hero. The film celebrated the opening ceremony of the film industry and congratulated the team. Sushila Subramaniam is going to introduce this movie with Out and Out Action Entertainer. Rashi Singh is playing the role of Vijay. The opening ceremony of the Padmikonda Kumara Swamy is celebrated in the Ramanidhi Studios.
#shivajiraja
#jem
#vijayaraja
#SushilaSubramaniam
#tollywood

శివాజీరాజా తనయుడు హీరో గా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై టీం కి శుభాకాంక్షలు తెలిపారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించే ఈ మూవీ తో సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ కి జంటగా రాశి సింగ్ నటిస్తుంది. పత్తికొండ కుమార స్వామి నిర్మాణంలో రూపొందబోయే ఈమూవీ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS