Jessie Cinema Unit conducted a success meet in Hyderabad. Jesse's film is produced by Swetha Singh Story Story,Screenplay,Director Ashwini Kumar. Shrutha Chandana, Abhinav,and Naraval playing main role in this film.It is a Psychological thriller movie.
#Jessie
#Hyderabad
#SwethaSingh
#AshwiniKumar
#ShruthaChandana
#Abhinav
#Naraval
#Psychologicalthriller
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్విని కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో సినిమాని ఆదరించిన ప్రేక్షకులలకు కృతజ్ఞతలు తెలిపింది చిత్ర యూనిట్