IPL 2019 : Yuvraj Singh 53 In Vain As Delhi capitals Beat Mumbai Indians By 38 Runs

Oneindia Telugu 2019-03-24

Views 1

Delhi Capitals, on Sunday, defeated three-time champions Mumbai Indians by 37 runs at the iconic Wankhede Stadium. Batting first, Rishabh Pant smashed an unbeaten 78 runs off 27 deliveries to power Delhi Capitals to a total of 213/6 in 20 overs. Chasing 214, Mumbai Indians never got it going as they lost wickets in regular intervals. Yuvraj Singh (53) and Krunal Pandya (32) played some astonishing strokes but it wasn’t enough for Mumbai Indians to chase down the target.

#ipl2019
#delhicapitals
#mumbaiindians
#Yuvraj Singh
#rohithsharma
#shreyasiyer
#ipl
#catch
#shikardhavan
#Prithvi Shaw
చాలారోజుల తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్వేచ్చగా సిక్సర్లు బాదిన యువీ... మునపటి యువరాజ్‌ను గుర్తుకు తెచ్చాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు యువరాజ్. ఐపీఎల్ కెరీర్‌లో ఇది అతనికి 15వ హాఫ్ సెంచరీ. అయితే హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు యువీ. చివరి ఓవర్‌లో విజయానికి 38 పరుగులు కావల్సిన తరుణంలో మొదటి బంతికే మిచెల్ మెక్‌క్లెన్ అవుట్ అయ్యాడు. బుమ్రా గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో ఢిల్లీ జట్టుకు 37 పరుగుల విజయం దక్కింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS