IPL 2019 : Delhi Capitals Defeat Mumbai Indians By 37 Runs

Oneindia Telugu 2019-03-24

Views 53

Man of the Match Pant finished with 78 off just 27 bolls even as the wickets kept falling around him to take Delhi to a dominant total of 213/6. He hit seven fours and seven sixes during his stunning innings even taking Jasprit Bumrah to the cleaners in the last overs.

#ipl2019
#delhicapitals
#mumbaiindians
#rishabhpant
#rohithsharma
#shreyasiyer
#ipl
#catch
#shikardhavan
#Prithvi Shaw
214 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలో దిగిన ముంబై జట్టు... ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేసింది. 3.3 ఓవర్లలోనే 33 పరుగులు రాబట్టింది. అయితే ఈ దశలో 14 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ 2 పరుగులు చేసి రనైట్ అయ్యాడు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై జట్టు. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 27 పరుగులు చేసిన డి కాక్, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత పోలార్డ్, యువరాజ్ కలిసి నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్‌కు ప్రయత్నించిన పోలార్డ్, 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కూడా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. 95 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ముంబై.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS