IPL 2019 : Chris Gayle Becomes Fastest Batsman To Score 4000 Runs In IPL

Oneindia Telugu 2019-03-25

Views 63

Chris Gayle scored 4000 IPL runs from 112 innings to become the fastest man to reach the landmark in the IPL. David Warner held the record previously when he reached 4000 IPL runs in his 114th innings.

#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#ajinkyarahane
#chrisgyale
#raina
#dhoni
#virat
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్ గేల్ అత్యంత వేగంగా 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. క్రిస్‌గేల్‌ 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులు చేయడం ద్వారా క్రిస్‌గేల్.. ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో నాలుగు వేల పరుగులు సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా గేల్‌ రికార్డు సాధించాడు. గతంలో డేవిడ్‌ వార్నర్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(114), విరాట్‌ కోహ్లి(128), సురేష్‌ రైనా, గంభీర్‌(140)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS