Choti Choti Baatein Lyrical Song From Maharshi Movie Team Released || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-29

Views 13

Choti Choti Baatein Lyrical From Maharshi Movie released. Maharshi is 2019 Indian Telugu romantic action drama film, written and directed by Vamsi Paidipally and produced by C. Ashwini Dutt, Dil Raju and Prasad V. Potluri, under the banners of Vyjayanthi Movies, Sri Venkateswara Creations and PVP Cinema.
#maharshi
#maheshbabu
#allarinaresh
#poojahegde
#meenakshidixit
#sonalchauhan
#vamsipaidipally
#dilraju
#devisriprasad
#vyjayanthiMovies

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' మూవీ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ 'చోటి చోటి బాతే' సాంగ్ విడుదలైంది. ఈ పాట ద్వారా మూవీ ప్రమెషన్స్ ప్రారంభించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'చోటి చోటి బాతే' అనే సాంగ్ మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ మీద చిత్రీకరించారు. ఈ ముగ్గురి మధ్య సాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సాంగ్ సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఫీల్ గుడ్ అనేలా ఉంది. శ్రీమణి లిరిక్స్ బావున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS