IPL 2019 : MS Dhoni Punishes Jaydev Unadkat With Three Successive Sixes || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-02

Views 325

Royals were disciplined throughout but pacer Jaydev Unadkat conceded 28 runs in the final over with Dhoni finding three of his four sixes in that over after Ravindra Jadeja (8) lofted the paceman for a maximum.
#ipl2019
#msdhoni
#csk
#jaydevunadkat
#cricket
#chennaisuperkings
#rajasthanroyals
#sureshraina

ఐపీఎల్ 2019లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలిచిన ధోని మ్యాచ్‌ని తనదైన శైలిలో హ్యాట్రిక్ సిక్సర్లతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే అంబటి రాయుడు (1), షేన్ వాట్సన్ (13), కేదార్ జాదవ్ (8) రూపంలో వికెట్లు చేజార్చుకుంది.దీంతో 4.5 ఓవర్లకు చెన్నై 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అంతా అనుకున్నారు. అయితే, సురేశ్ రైనా (36)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్రసింగ్ ధోని (75 నాటౌట్) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి చైన్నైని 175/5తో మెరుగైన స్థితిలో నిలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS