AP Assembly Elections 2019 : పవన్ కల్యాణ్ లో ఆ ఫైర్ ఉంది : మాయావతి || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-03

Views 297

Bahujana Samajwadi Party Chief Mayawati arrived Visakhapatnam in Andhra Pradesh for campaign her Party alliance as Jana Sena led by Pawan Kalyan and CPI, CPM. Mayawati conducted a Meet the Press at Visakhapatnam, along with Pawan Kalyan and other leaders. She declared that Pawan Kalyan is Chief Minister Candidate for Andhra Pradesh.
#appssemblyelections2019
#bsp
#pawankalyan
#mayawathi
#visakhapatnam
#andhrapradesh
#Janasena
#cpi
#cpm
#jagan
#ycp

రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే.. ఉత్తర్ ప్రదేశ్ తరహా సుపరిపాలనను అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. పవన్ కల్యాణ్ యువకుడు, చిత్తశుద్ధి ఉన్న నాయకుడని మాయావతి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపప ఆయనలో ఉందని, దాన్ని చూసే తాను జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నానని అన్నారు. సినిమారంగంలో పవన్ కల్యాణ్ అద్భుతంగా రాణించారని, రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో విజయాలు సాధిస్తారని తాను ఆశిస్తున్నట్లు మాయావతి చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS