A fine all-round effort from Hardik Pandya – which featured big hits and three wickets – helped Mumbai Indians beat defending champions Chennai Super Kings by 37 runs on Wednesday.The win is Mumbai’s second of the season, and Chennai’s first loss after three straight victories.
#ipl2019
#mivscsk
#mumbaiindians
#chennaisuperkings
#rohithsharma
#msdhoni
#hardhikpandya
#jaspritbumrah
#hardhikpandya
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. బుధవారం వాంఖడె వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇది 100వ విజయం కావడం విశేషం. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది.