Congress working president Revanth Reddy who was defeated in the hands of TRS leader P Narender Reddy in assembly elections is now all set to contest from Malkajgiri parliament constituency in Lok Sabha elections.Recently He Campaigned at quthbullapur. He made interesting comments on the telangana government and cm kcr in the road show.
#loksabhaelection2019
#revanthreddy
#congress
#trs
#telangana
#kcr
#ktr
#kavitha
#malkajgiri
#quthbullapur
కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, మాస్ లీడర్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి MP గా లోక్ సభ కి పోటి చేస్తున్న సంగతి విదితమే.ఈ సందర్భం గా ఆయన కుత్బుల్లపుర్ లో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన కెసిఆర్ పై ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు.టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఆటలు సాగవు అని..అడిగే వాళ్ళు ఉంటారు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.తాను మీ మనిషి ని అని మీ మధ్యే ఉంటాను అని..ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తాను అని ప్రజలకి తెలిపారు రేవంత్ రెడ్డి.