IPL 2019 : Sunrisers Hyderabad Vs Kings XI Punjab | Match Preview || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-08

Views 80

The Indian Premier League (IPL) now heads to Mohali where Kings XI Punjab (KXIP) face Sunrisers Hyderabad (SRH) at the PCA Stadium. KXIP have been on a high after recording three victories in five matches in IPL 12. But KXIP would be disappointed to lose their last match to Chennai Super Kings (CSK) as they failed to chase down a target of 160 runs and would be hoping to rebound from the loss.Match Prediction of Kings XI Punjab vs Sunrisers Hyderabad: Who will win today’s IPL Match between KXIP and SRH at the PCA Stadium in Mohali.
#ipl2019
#sunrisershyderabad
#kingsxipunjab
#ashwin
#bhuvaneswar
#hyderabad
#punjab
#srh
#kxip
#mohali
#davidwarner
#chrisgayle

ఐపీఎల్ లీగ్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు కూడా గత మ్యాచ్‌లలో ఓటమిని చవిచూశాయి. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ చేతిలో రైజర్స్‌ ఓడిపోగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయంపై దృష్టి సారించాయి. మరి ఈ రసవత్తర పోటీలో సన్‌రైజర్స్‌కు విజయం దక్కేనా?.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS