IPL 2019,Kieron Pollard hit a 31-ball 83 as Mumbai Indians chased down 198 and defeated Kings XI Punjab by 3 wickets at the Wankhede Stadium on Wednesday. KL Rahul's maiden IPL hundred went in vain.
#klrahul
#kieronpollard
#mumbaiindians
#kingsxipunjab
#wankhedestadium
#ipl2019
#rohisharma
#ashwin
ఐపీఎల్ 2019 సీజన్‌లో మరో ఉత్కంఠ మ్యాచ్‌కి వాంఖడే వేదికైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 198 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు కీరన్ పొలార్డ్ 83 పరుగులతో అసాధారణ ఇన్నింగ్స్ ఆడటంతో ఆఖరి బంతికి గెలుపొందింది. ముంబయి విజయానికి ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. తొలి బంతినే పంజాబ్ ఫాస్ట్ బౌలర్ రాజ్‌పుత్ నోబాల్‌గా విసిరాడు.