IPL 2020 : Kings XI Punjab Vs Mumbai Indians Playing XI | KXIP VS MI || Oneindia Telugu

Oneindia Telugu 2020-10-01

Views 258

IPL 2020 ,Kings XI Punjab vs Mumbai Indians Playing XI,toss report and point table positions. Kxip vs mi , mi vs kxip.
#Kxipvsmi
#MumbaiIndians
#KINGSXIPUNJAB
#Mivskxip
#RohitSharma
#MayankAgarwal
#Ishankishan
#MayankAgarwal
#Cottrell
#Bumrah

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 13 సీజన్‌లో భాగంగా గురువారం మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో పంజాబ్ బరిలోకి దిగుతోంది. ఎం అశ్విన్‌ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS