Actress-turned-TV host Renu Desai social media handle has been apparently deluged with queries and suggestions about vote and the significance of the right to vote, since morning. Some even messaged her pictures of their inked fingers reminding her duty to vote. Renu Desai took to her Instagram handle to clear the air once for all.
#renudesai
#pawankalyan
#apelections2019
#janasena
#janasenaparty
#pawankalyanfans
#ali
#tdp
సినీ నటి రేణుదేశాయ్ నెటిజన్లకు గట్టిగా క్లాస్ పీకారు. ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్న సమయంలో నెటిజన్లు ఇచ్చే సూచనలు, సలహాలపై గుర్రుమన్నారు. తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికి ఓటు వేయాలని చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాంతో ఆమె తన ఓటు హక్కు గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో స్పష్టం చేశారు.