Ali Explained About Pawan Kalyan And Nelluru Controversy To Renu Desai || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-17

Views 2

Ali explained about Pawan Kalyan and Nelluru controversy to Renu Desai at Alitho Saradaha show. Renu Desai is a former actress and director, produicer. She has a son, born in 2004 with Tollywood actor Pawan Kalyan, whom she married in 28 January 2009. The couple also has a daughter born in 2010. They have reportedly filed for divorce as of 2011.
#RenuDesai
#pawankalyan
#AkiraNandan
#janasena
#ali
#renudesaiwedding
#tollywood

అలీతో సరదాగా' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ షోలో ఆమె తన సినిమా రెరీర్, పర్సనల్ లైఫ్, పిల్లలు, తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్.. అలీని కూడా ఓ ప్రశ్న అడిగారు. అలీ గారు మిమ్మల్ని కూడా ఓ సీరియస్ ప్రశ్న అడుగుతున్నాను. కొన్ని నెలల క్రితం మీ గురించి ఓ ఆర్టికల్ చదివాను. మీకు, కళ్యాణ్ గారికి పెద్ద గొడవ అయిందట కదా.. నిజమా? అని రేణు దేశాయ్ అడగ్గా అలీ ఫన్నీ సమాధానం ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS