Renu Desai Gives clarity on Akira Nandan's Social media accounts. Akira did not have any Social media account says Renu Desai.
#RenuDesai
#pawankalyan
#AkiraNandan
#janasena
#ali
#renudesaiwedding
#tollywood
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరమయ్యారు. రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ మానియాని అభిమానులు సినిమాల్లో మిస్ అవుతున్నారనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా టీనేజ్ లోనే సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు. పవన్ మాజీ భార్య దేశాయ్ తరచుగా అకిరా ఫోటోలని, విశేషాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.