Raghava Lawrence Uses 1400 Dancers For A Song In Kanchana 3 ! || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-15

Views 18

The fourth installment in the Muni film series has the popular to played by Raghava Lawrence returning to the evil forces, both supernatural and earthly. Written and directed by Raghava, the film also stars Vedhika, Oviya and Nikki Tamboli.
#kanchana3
#RaghavaLawrence
#Vedhika
#Oviya
#NikkiTamboli
#kanchana
#tollywood

‘ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2’తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వంలో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం ‘కాంచ‌న‌ 3’. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా బాక్సాఫీస్‌ని షేక్ చేసిన‌వే. అన్నిటినీ మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్‌కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేస్తున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో రాఘ‌వ నిర్మాణం‌లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS