Raghava Lawrence Request Fan About Hanging From Crane To Pour Milk On Poster || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-22

Views 410

"He wrote, "Dear fans and friends, this is a humble request to all my fans. I saw a video with one of my fan hanging in a crane and doing milk abhisegam for my banner. I felt very bad after watching that video. My sincere request to all my fans, please do not take such risks.(sic)" Raghava Lawrence tweeted.
#RaghavaLawrence
#kanchana3
#Lawrencefans
#fanoncrane
#tollywood

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంచన సిరీస్ చిత్రాలకు మంచి ఆదరణ ఉండటంతో తాజాగా కాంచన-3 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కామెడీ, హారర్ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తమిళనాడులో లారెన్స్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాంచన-3 రిలీజ్ సందర్భంగా వివిధ రకాలుగా తమ అభిమానం ప్రదర్శించే పనులు చేశారు. అందులో ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన లారెన్స్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS