All-rounder Vijay Shankar admitted that getting selected into India’s World Cup squad was a dream come true for him. "I am extremely elated to be in the Indian WC team. This is like a dream come true," he said. Shankar could find himself in the playing XI as the team’s number four with chief selector MSK Prasad saying that he was preferred over Ambati Rayudu due to Shankar’s batting style and all-round abilities.
#iccworldcup2019
#vijayshankar
#mskprasad
#teamindia
#cricket
#ambatirayudu
#bcci
#rishabpant
వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.