ICC World Cup 2019:All-rounder Vijay Shankar suffered an injury scare after being hit in the forearm, forcing him to leave India's training session midway at the Oval ground here Friday (May 24).
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#vijayshankar
#kedarjadav
#teamindiapractice
#ravisashtri
#cricket
వరల్డ్‌కప్‌లో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్‌కి సిద్ధమైంది. ఇంగ్లీషు పిచ్‌లపై తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు ఇండియా, న్యూజిలాండ్ జట్లు సిద్దమయ్యాయి. ఓవల్ వేదికగా జరిగే తమ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది.