IPL 2019: CSK Flags, MS Dhoni Posters Not Allowed At Uppal Stadium | Oneindia Telugu

Oneindia Telugu 2019-04-18

Views 2

Chennai Super Kings flags and MS Dhoni posters were not allowed by the security at the Rajiv Gandhi International Stadium. It was not permitted according to the IMG instructions. It was strange when an iconic CSK fan Saravanan Hari was not permitted to enter the ground with CSK flags and Dhoni’s posters.
#ipl2019
#srhvscsk
#sunrisershyderabad
#chennaisuperkings
#msdhoni
#davidwarner
#bhuvaneswarkumar
#kanewillimson

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మద్యజరిగింది.ఈ మ్యాచ్‌కి నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

అయితే, ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇందులో భాగంగా సీఎస్‌కేకి చెందిన పలువురు అభిమానులు సైతం స్టేడియానికి చేరుకున్నారు. చెన్నై అభిమానుల పట్ల స్టేడియం సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సీఎస్‌కే జెండాలతో పాటు ధోని ఫోటోలను స్టేడియం సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌కే జండాలను తీసుకున్న స్టేడియం సిబ్బంది వాటని పక్కకు విసిరేశారని ఓ అభిమాని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. మరోవైపు సన్‌రైజర్స్ జెండాలను మాత్రం యధావిధిగా స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS