IPL 2019 : Kohli Funny Reaction When Sunil Narine Stops His Bowling || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-20

Views 5

Kohli shared a cheeky moment with Kolkata's premier spinner Sunil Narine in the 18th over when the offspinner stopped in his run-up while bowling his final delivery and the right-handed batsman who was at the non-striker's end, play-acted like he was out of the crease, teasing the bowler to go for mankading.
#IPL2019
#AndreRussell
#KolkataKnightRiders
#RoyalChallengersBangalore
#viratkohli
#dineshkarthik
#abdevilliors
#Moeenali
#cricket

మన్కడింగ్‌.. ఈ ఐపీల్‌ సీజన్‌లో ఎక్కువగా చర్చనీయాంశమైన పదం. ఈ సీజన్ ఆరంభంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్ జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఈ మన్కడింగ్ రనౌట్‌పై పెద్ద చర్చే జరిగింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS