Dhoni completed 4000 runs as captain in the IPL when on 44 against RCB. Thus, Dhoni became the first player to score 4000 IPL runs as captain.203 sixes he crossed.
#IPL2019
#cskvsrcb
#msdhoni
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#viratkohli
#ShardulThakur
#yuzvendrachahal
#ChinnaswamyStadium
#cricket
4,000 పరుగులు.. 200 సిక్సర్లు.. ఈ రికార్డులు సాధించింది ఒక్కరే. అతడే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. బెంగళూరు వేదికగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ రికార్డులు సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 4,000 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ధోనీ 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 42.03 సగటుతో 4,330 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ రావడంతో ధోనీకి సెంచరీ చేసే అవకాశం రాలేదు.