Avengers Endgame Public Talk || అవెంజర్స్-ది ఎండ్‌గేమ్ పబ్లిక్ టాక్ || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-26

Views 203

Avengers Endgame Public talk: Fans emotional response. The grave course of events set in motion by Thanos that wiped out half the universe and fractured the Avengers ranks compels the remaining Avengers to take one final stand in Marvel Studios' grand conclusion to twenty-two films, "Avengers: Endgame."
#avengersendgame
#avatar
#titanic
#bahubali 2
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#america
#canada

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ 'అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' మూవీ చూసిన తర్వాత ఎమోషనల్ అవుతున్నారు. ఎంతో సంతోషంగా సినిమా చూడటానికి వచ్చిన వారంతా షో పూర్తయ్యాక బరువెక్కిన హృదయాలతో తిరిగి వెళుతున్నారు. మరికొందరైతే థియేటర్లోనే కన్నీటి పర్యంతం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఓ అభిమాని మాట్లాడుతూ... 'అవెంజర్స్-ఎండ్‌గేమ్' మూవీ చాలా ఎమోషనల్‌గా ఉంది. మార్వెల్ అభిమానులు గుండె ధైర్యం చేసుకుని రావాలి. క్లైమాక్స్‌లో 10 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నాకు ఏడుపు ఆగడం లేదు. మార్వెల్ ఫ్యాన్స్‌ అంతా గుండె నిబ్బరం చేసుకుని రండి.' అని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS