Avengers Endgame Day 11 Box Office Collection, Breaks All The Records || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-07

Views 3

Avengers: Endgame is on the record-breaking spree, not just in India, or in the US, but worldwide. This movie collected in a total of Rs 311 crore in 11 days. This film also surpasses Titanic film record.
#avengersendgame
#avengersendgamecollections
#avatar
#titanic
#chrisevans
#captainmarvel
#scarlettjohansson
#avengersendgamereview
#boxoffice
#robertdowneyjr
#ironman
#thor
#captainamerica

బాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలకంటే భిన్నంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం వసూళ్ల వరదను పారిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తున్నది. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత ఈ చిత్రం కలెక్షన్ల రికార్డులను పరుగులు పెట్టిస్తున్నది. రెండువారంలోకి ప్రవేశించిన కలెక్షన్లు తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS