Yevadu Takkuva Kadu Trailer And Director Sukumar Byte || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-29

Views 224

Produced by Lagadapati Sridhar on Ramalakshmi Cine Creations and presented by Lagadapati Sirisha, the film's name is 'Yevadu Takkuva Kadu'. It's coming with the caption 'A story of Brave Heart'. Raghu Jaya is directing the movie. Marking Holi, the makers have revealed the title and the First Look. Vikram's powerful expression in the look is getting an encouraging response.
#YevaduTakkuvaKadu
#LagadapatiSridhar
#RamalakshmiCineCreations
#Vikramsahadev
#RaghuJaya
#sukumar


‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో పతాక సన్నివేశాల్లో అన్వర్ పాత్రలో ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకున్న లగడపాటి విక్రమ్ సహిదేవ్, మరోసారి ‘ఎవడు తక్కువ కాదు’ టీజర్‌లో తనదైన నటనతో మెప్పించాడు. ఈ చిత్రంలో అతను ప్రధాన పాత్రలో నటించాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. సోమవారం చిత్రంలో తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో’ విడుదల చేశారు. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS