Ipl 2019:“KL is definitely one of the players that comes to my mind (when you talk about the current India players), I hope he produces the goods like Virat. After Virat, it should be him,” Gayle told.
#IPL2019
#srhvkxip
#ChrisGayle
#KLRahul
#SunrisersHyderabad
#KingsXIPunjab
#DavidWarner
#RavichandranAshwin
#manishpandey
#MayankAgarwal
#cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ జట్టు ఎక్కువ కాలం క్రికెట్ ఆడే సత్తా కేఎల్ రాహుల్‌కు ఉందని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో వీరిద్దరూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతోన్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిషేధానికి గురైన హార్ఢిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.