Nani 25th Movie Launch Ceremony || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-30

Views 94

Nani 25th movie launching event. Sudheer babu, nivetha thomas, aditi rao hydari play main leads in the movie. Directed by ashta chamma director indraganti mohan krishna. this movie is produced by dil raju. presently nani is acting in gang leader movie
#nani25
#naturalstarnani
#indragantimohankrishna
#nivethathomas
#sudheerbabu
#aditiraohydari
#gangleader
#dilraju

నేచురల్ స్టార్‌ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని, విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే తన 25వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు మరో హీరోగా నటించనున్నాడు. నాని జోడిగా అదితిరావ్‌ హైదరీ నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా గా ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS