IPL 2019 : Delhi Capitals vs Sunrisers Hyderabad Eliminator Match Prediction || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-07

Views 186

The IPL 2019 Eliminator is going to be played between the Delhi Capitals and the Sunrisers Hyderabad at Visakhapatnam. This will be the first time that the venue is being used in IPL 2019 and so we can hopefully expect some excellent batting conditions for this contest.
#ipl2019
#sunrisershyderabad
#delhicapitals
#visakapatnam
#cricket
#kanewillimson
#ipl
#rishabpanth

ఢిల్లీ కాపిటల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం జరగనున్న ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల విశాఖకు చేరుకున్నాయి.ఈ సీజన్‌లో ఢిల్లీ కాపిటల్స్ 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా... లీగ్ స్టేజిలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా ఓటమి పాలవ్వడంతో కేవలం 12 పాయింట్లతోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Share This Video


Download

  
Report form