IPL 2019 :Sunrisers Hyderabad Starts Their Season With A Defeat

Oneindia Telugu 2019-03-24

Views 54

Nitish Rana kept KKR in the hunt with a brilliant 68 but his dismissal threatened to sway the momentum in SRH's favour until a 19-ball 49 from Andre Russell blew the Sunrisers away. The Caribbean hammered four boundaries and four sixes and was aptly supported by young Shubman Gill who wrapped up the 182-run chase with twin sixes.

#IPL2019
#kolkataknightriders
#SunrisersHyderabad
#davidwarner
#Jonnybairstow
#Vijayshankar
#Yusufpathan
#manishpandey
#Andre Russell

ఐపీఎల్ 2019 సీజన్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కోల్‌కతా చేధించింది.కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో నితీశ్ రాణా (68: 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... చివర్లో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ సిక్సర్లతో ఆటను మలుపు తిప్పాడు. రాబిన్‌ ఉతప్ప (35) ఫర్వాలేదనిపించాడు. శుభమన్ గిల్ (18 నాటౌట్: 10 బంతుల్లో 2 సిక్సులు) చివర్లో మెరుపులు మెరిపించడంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS