రూ.33 కోసం రెండేళ్ల పోరాటం... రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి || Oneindia Telugu

Oneindia Telugu 2019-05-09

Views 410

After two years of arduous attempts, a Kota-based engineer received Rs. 33 as refund from the Indian Railways which charged him the amount as service tax despite him cancelling the ticket prior to the implementation of GST.
#railway
#irctc
#refund
#gst
#engineer
#Kota
#Ticket
#delhi
#sujith
#rti

అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోకే వస్తారు రాజస్థాన్ కోటాకు చెందిన ఓ ఇంజనీర్. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన రైల్వేపై రిఫండ్ కోసం రెండేళ్ల పాటు పోరాటం చేశాడు. చివరకు అనుకున్నది సాధించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS