Prithvi Shaw Reacts On his performance in csk vs dc match. Prithvi Shaw said he has changed his techniques ,and that's helped him in scoring runs.
#Ipl2021
#PrithviShaw
#RishabhPant
#Rickyponting
#Cskvsdc
#DelhiCapitals
#ShikharDhawan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) సీజన్ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్‌లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్‌లో స్వల్ప మార్పు చేసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా( 38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72) చెలరేగిన విషయం తెలిసిందే.