"In game reading and tactical approach, there is no one like Dhoni and Kohli also does not have that. So, Kohli can always fall back on Dhoni if he wants to take any advice. If Dhoni would not have been part of the Indian team, there would be nobody to help Kohli as he needs time as captain," the coach said.
#ipl2019
#cskvdc
#msdhoni
#viratkohli
#chennaisuperkings
#delhicapitals
#worldcup2019
#cricket
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అవ్వొచ్చు కానీ... మ్యాచ్‌ను మలుపు తిప్పే అంశంలో మహేంద్ర సింగ్ ధోని తర్వాతేనని కెప్టెన్ కూల్ చిన్ననాటి కోచ్ కేశబ్ రంజన్ బెనర్జీ అన్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోని చేసేటటువంటి ఫీల్డింగ్ రీప్లేస్‌మెంట్‌లు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చాడు.