Made Me Jump Out of My Seat Once Again: Virat Kohli in Awe as MS Dhoni 'Finishes Off in Style'. MS Dhoni finished off in style to help Chennai Super Kings beat Delhi Capitals by four wickets and with two balls to spare in Qualifier 1.
#MSDhoni
#IPL2021Finals
#ViratKohli
#CSKVSDC
#RCBVSKKR
#MSDhoniFinishesOffinStyle
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఎంత ఉత్కంఠతో ఉన్నా.. ఎలాంటి బెరుకు లేకుండా ఆడుతాడు. కూల్‌గా తనపని తాను చేసుకుపోతాడు. చివరి ఓవర్లో 15-20 పరుగులు అవసరం అయినా.. తనదైన శైలిలో మ్యాచును ఫినిష్ చేస్తాడు. అందుకే మహీ బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచాడు.