IPL 2019: “Thanks to the bowling department for where we are this season. I would have preferred it if the openers finished it off. Once they got the required rate below 6 an over, there was no reason to play big shots and get out. They did the hard yards,” dhoni said.
#ipl2019
#cskvdc
#msdhoni
#qualifier2
#chennaisuperkings
#delhicapitals
#shanewatson
#rohitsharma
కీలక సమయంలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి వాళ్లే ప్రధాన కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్లతో తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. దీంతో చెన్నై జట్టు ఎనిమిదిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది.