India World Cup 2019 team was announced last month with couple of selections going on to become major talking points. One of them was Dinesh Karthik's inclusion as the second wicketkeeper ahead of young sensation Rishabh Pant. And while chief selector MSK Prasad made it amply clear it was unfortunate that Rishabh Pant missed out, the decision was taken keeping in mind Dinesh Karthik's experience.
#iccworldcup2019
#viratkohli
#dineshkarthik
#rishabhpant
#dhoni
#bcci
#icc
#rohithsharma
కీలక మ్యాచ్‌లో జట్టు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు దినేశ్ కార్తిక్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచకప్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బదులు సీనియర్ దినేశ్ కార్తిక్‌ను ఎంచుకున్నాం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి బ్యాక్ అప్ వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తిక్‌ను ఎంపిక చేశారుసె లెక్టర్లు.