Bengal CM Mamata Banerjee foreshadowed the performance of BJP this Lok Sabha election, she predicted that bjp will get zero seats in Andhra,Tamil Nadu, and Maharashtra 20… 200 seats gone. Attacking the BJP-led NDA government, Mamata while campaigning in West Bengal said that the BJP will get less than 100 seats and accused them of buying votes.
#loksabhaelections2019
#mamatabenarjee
#bjp
#results
#Andhrapradesh
#tamilnadu
#narendramodi
#amithshah
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో విజయంపై పార్టీలు వేటికవే అంచనా వేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగా వ్యహరచన చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి అధికారం చేపడతామని ధీమాతో ఉన్న బీజేపీ ఫలితాలపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ జోస్యం చెప్పారు. బీజేపీకి పరాభవం తప్పదని తేల్చేశారు.