CNN predicted that YS Jagan Mohan Reddy's YSR Congress Party will win 13-14 Lok Sabha seats, Chandrababu Naidu's Telugudesam Party will win 10-12 Lok Sabha seats.
#exitpolls
#apelection2019
#electioncommission
#ycp
#cnn-ibn
#tdp
#jagan
#chandtrababu
ఏడు దఫాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో గత నెల (ఏప్రిల్) 11వ తేదీన అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ముగియగా, తెలంగాణలోను అదే రోజున లోకసభ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమైన ఎన్నికలు నేటి (మే 19)తో ముగిశాయి. ఈ నేపథ్యంలో దేశంలో, ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే ఉత్కంఠ అందరిలోను నెలకొని ఉంది. అందరూ ఎగ్జిట్ పోల్స్ వైపు చూస్తున్నారు.