Actress Sri Reddy to participate in tamil Big Boss season 3. The news is going vyral on social media. Some people are commented on this issue.
#srireddy
#kamalhaasan
#biggbosstamil
#biggbosstamil3
#biggboss3
#radharavi
#priyaanand
#kollywood
#biggbosstelugu3
కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో ఎంతోమంది ప్రముఖులు తనను వాడుకొని మోసం చేశారని నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్ కానుందట. నోటికేదొస్తే అది మాట్లాడటం, ఏ మాత్రం సిగ్గు పడకుండా విషయాన్ని పటాపంచలు చేయడం శ్రీ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఎంటర్ కానుందనే వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మామూలుగానే నానా రచ్చ చేసే శ్రీ రెడ్డి ఇక బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడితే రచ్చ రంబోలె అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.