Lok Sabha Election 2019 సార్వత్రిక ఎన్నికలు.. 59 నియోజకవర్గాలకు చివరి దశలో పోలింగ్ ! || Onendia

Oneindia Telugu 2019-05-19

Views 63

Lok Sabha Election 2019: Prime Minister Narendra Modi tweeted this morning and urged voters in 59 parliamentary constituencies in seven states and a union territory polling in the last phase phase of national elections to step out and vote in record numbers. UP cm Yogi adityanath, Bihar cm nitish, Deputy cm susheel modi among the prominent leader who cast their vote.
#loksabhaelection2019
#pmnarendramodi
#lastphaseofnationalelections
#upcmyogiadityanath
#biharcmnitish
#cmsusheelmodi

ర్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. 'ఈ రోజు లోక్‌సభ ఎన్నికల తుదిదశ పోలింగ్. ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకుని రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలి. మీ ఓటు భవిష్యత్ భారతావని తలరాతను మార్చేయాలి. తొలిసారి ఓటేసే వాళ్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారనుకుంటున్నా'నని మోడీ ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS