Uttar Pradesh Elections 2022 phase 4 updates: Voting underway For 59 Assembly Seats
#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SPSinghBaghel
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాల్గవ దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిలిబిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా ఫతేపూర్ జిల్లాల్లో నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి